ఐఐఎం ముంబయి.. 2026-2030 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానంతో (ఏఐ, డేటా సైన్స్) వ్యాపార నిర్వహణలో కావాల్సిన నైపుణ్యాల్లో ప్రావీణ్యం పొందేలా నాలుగు సంవత్సరాల పూర్తి స్థాయి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. జేఈఈ మెయిన్ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాలు:
డిజిటల్ సైన్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఆధునిక అంశాలు నేర్పిస్తారు.
బిజినెస్ మేనేజ్మెంట్: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ లాంటి మేనేజ్మెంట్ పాఠాలు ఉంటాయి.
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 స్థాయిలో గణితం, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి.
వయోపరిమితి: ఆగస్టు 01, 2006న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.2,000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,000. ఎంపిక ప్రక్రియ జేఈఈ మెయిన్ పేపర్-1 2026 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15.
ఇంటర్వ్యూలు: జూన్ చివర్లో లేదా జులై ప్రారంభంలో.
Link copied to clipboard!
బిహార్ స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఐఎస్ఎఫ్లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్