ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రిలో ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:

ప్రొఫెసర్‌/అసోసియేట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్/ సీనియర్ రెసిడెంట్‌: 64

విభాగాలు: అనటమీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా.

అర్హత: ఎన్‌ఎమ్‌సీ (NMC) నిబంధనల ప్రకారం సంబంధిత విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్ఠంగా 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్లకు 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,71,035, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,84,092, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు రూ.1,59,783.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (esic.gov.in/recruitments) నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.  పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధృవపత్రాల ఒరిజినల్స్ & నకళ్లను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి. 

ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీహెచ్/మాజీ సైనికులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.  

ఇంటర్వ్యూ తేదీ: మే 20 నుంచి 29 వరకు.

Website:https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram