డీఆర్‌డీఓ జీటీఆర్‌ఈలో ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు

డీఆర్‌డీఓ జీటీఆర్‌ఈలో ఇంజినీరింగ్‌ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ), బెంగళూరు.. ఏడాది టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 150 

వివరాలు:

1. టెక్నికల్‌ ఎంట్రీ: 120 ఖాళీలు

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 75

డిప్లొమా ఇంజినీరింగ్‌: 20 

ఐటీఐ ట్రేడ్‌: 25 

2. నాన్‌ టెక్నికల్‌: 

గ్రాడ్యుయేట్‌ జనరల్‌: 30

విభాగాలు: మెకానికల్‌/ప్రొడక్షన్‌/ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఏరోనటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్‌, బీకాం, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, మెరిట్‌/ రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీఎస్‌/ ఎన్ఏపీఎస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీ: 06.06.2026. 

వేదిక: గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్, డీఆర్‌డీఓ, సీవీ రామన్‌ నగర్‌, బెంగళూరు, కర్ణాటక.

Website:https://drdo.gov.in/drdo/en/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram