సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. 2026-27 సంవత్సరానికి రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల  భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

యాక్ట్‌ అప్రెంటిస్: 1,644  పోస్టులు

డీఆర్‌ఎం ఆఫీసర్‌, రాయ్‌పుర్‌ డివిజన్‌: 1363 ఖాళీలు

వేగన్‌ రిపేర్‌షాప్‌, రాయ్‌పుర్‌: 281 ఖాళీలు

ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సీఓసీఏ, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు.

అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి (05-05-2026 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-06-2026.

Website:https://secr.indianrailways.gov.in/view_section.jsp?fontColor=black&backgroundColor=LIGHTSTEELBLUE&lang=0&id=0,2,1903,2196

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram