కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిలోని కొచ్చిన్‌షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) కింది అప్రెంటిస్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

అప్రెంటిస్‌షిప్‌ (రిగ్గర్‌): 40 ఖాళీలు

(యూఆర్‌: 16, ఓబీసీ: 13, ఎస్సీ: 07, ఈడబ్ల్యూఎస్‌: 04)

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

జీతం: నెలకు మొదటి ఏడాది రూ.11,000; రెండో ఏడాది రూ.12,000.

వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.05.2026.

దరఖాస్తు చివరి తేదీ: 30.05.2026.

Website:https://cochinshipyard.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram