టాటా మెమోరియల్ సెంటర్‌లో ఫెలోషిప్ ఉద్యోగ అవకాశాలు

టాటా మెమోరియల్ సెంటర్‌లో ఫెలోషిప్ ఉద్యోగ అవకాశాలు

టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ), వారణాసిలోని హోమీ బాబా  క్యాన్సర్ హాస్పిటల్ మహామనా పండిట్ మదన్ మోహన్ మాళవ్య క్యాన్సర్ సెంటర్‌లో వివిధ విభాగాలలో తాత్కాలిక ప్రతిపదికన ఫెలోషిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

సర్టిఫైడ్ ఫెలోషిప్: 10

విభాగాలు: డెంటల్ & ప్రోస్థెటిక్ సర్జరీ, ఆంకో పాథాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ (ఆర్థోపెడిక్, థొరాసిక్, గ్యాస్ట్రోఎంటరాలజీ) తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌/ఎండీ/డీఎన్‌బీ/ఎండీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకుడదు.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ. 1,33,623 నుంచి రూ.1,45,530 వరకు.  

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 300 చెల్లించాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026 

Website:https://tmc.gov.in/postmaster/Details?adv=NEGuxCU+hEnm6GlyEgOmxA==

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram