కోల్‌కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (ఎస్ఎంపీఏ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. కమాండర్: 09
2. డిప్యూటీ హార్బర్ మాస్టర్: 01
అర్హతలు:
కమాండర్ (D&D) సర్వీసెస్: మాస్టర్ (ఫారిన్ గోయింగ్) సర్టిఫికెట్ లేదా ఇండియన్ నేవీ నుంచి సర్వీస్ సర్టిఫికెట్ లేదా డ్రెడ్జ్ మాస్టర్ Gr-I సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సీ గోయింగ్ వెసల్/డ్రెడ్జర్లో చీఫ్ ఆఫీసర్‌గా 2 ఏళ్ల అనుభవం అవసరం.
కమాండర్ (పైలట్ వెసల్): మాస్టర్ (FG)/డ్రెడ్జ్ మాస్టర్ Gr. I/ఫస్ట్ మేట్ (FG) లేదా ఇతర సంబంధిత సర్టిఫికెట్లు/డిగ్రీ కలిగి ఉండాలి. రివరైన్ పోర్ట్‌లో పైలటేజీలో 10 ఏళ్ల అనుభవం ఉండాలి.
డిప్యూటీ హార్బర్ మాస్టర్ (పోర్ట్): మాస్టర్ (FG) లేదా డ్రెడ్జ్ మాస్టర్ Gr. I సర్టిఫికెట్ ఉండాలి. రివరైన్ పోర్టులో పైలటేజీలో 7 ఏళ్ల అనుభవం అవసరం.
వయోపరిమితి: మే 1, 2026 నాటికి గరిష్ఠ వయస్సు 42 నుంచి 43 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.90,000 నుంచి రూ.2,60,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాల (కులం, విద్య, వయస్సు గుర్తింపు, CDC మొదలైనవి) స్వయంగా ధృవీకరించిన (Self-attested) కాపీలను జత చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సీల్ చేసిన కవర్లో "The Director, Marine Department, Syama Prasad Mookerjee Port, 15 Strand Road, Kolkata - 700001" అనే చిరునామాకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2026 జూన్ 11.
Link copied to clipboard!
బిహార్ స్పోర్ట్స్ అథారిటీలో పోస్టులు
ఐఐటీ ఇందౌర్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఐఎస్ఎఫ్లో పారా మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు
జీజీహెచ్ కడపలో ప్రభుత్వ ఉద్యోగాలు
బీఎస్ఎన్ఎల్లో జనరల్ మేనేజర్ పోస్టులు
ఏపీ టెట్ జూన్-2026 నోటిఫికేషన్
డీఆర్డీఓ దిల్లీలో ఉద్యోగాలు
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు
ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2026
తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
హైదరాబాద్ రిసెర్చ్ సెంటర్ ఇమరాట్లో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్‌పీఓఎల్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- ఐటీఆర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ డీఈఏఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-వీఆర్‌డీఈలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌ఐఓటీలో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
బామర్ లారీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీ కలబురగిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ ఐఐసీటీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
ఎంపెడా ఛైర్మన్‌గా జవహర్
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్