ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. మైనింగ్‌ అండ్‌ సివిల్‌ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ- 2025 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 52.

వివరాలు:

మైనింగ్‌(ఈ1 గ్రేడ్‌): 25 ఖాళీలు

సివిల్‌ (ఈ1 గ్రేడ్‌): 27 ఖాళీలు

అర్హతలు: మైనింగ్‌, సివిల్‌/కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఇంజినీంగ్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్‌- 2025 ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 37 ఏళ్లు మించకూడదు. జీతం, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర పూర్తి నోటిఫికేషన్‌కు అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 15.05.2026

దరఖాస్తు చివరి తేదీ: 29.05.2026.

Website:https://careers.ntpc.co.in/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram