ఎన్‌ఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

నోయిడాలోని భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో రెగ్యులర్‌ ప్రాతిపాదికన 2026 సంవత్సరానికి మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 13

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (F&A): 03

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 01

4. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 01

5. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 02

6. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో సీఏ/సీఎంఏ/ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌/బీఈ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 30.04.2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12/06/2026.

ఎడిట్ విండో: 14/06/2026 నుంచి 15/06/2026. 

Website:https://careers.nfl.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram