ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 02/2026

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 02/2026

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాలలో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 304+

వివరాలు:

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 02/ 2026, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ, ఫ్లయింగ్/ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌- టెక్నికల్‌) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్)

వయోపరిమితి: ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20- 24 ఏళ్లు. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌కు 20- 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,77,500.

దరఖాస్తు ఫీజు: రూ.550+జీఎస్‌టీ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 20.05.2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.06.2026.

Website:https://afcat.cdac.in/AFCAT/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram