స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవల్‌లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు
అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్): మొత్తం 123 ఖాళీలు.
(ఓసీ: 60, ఈడబ్ల్యూఎస్: 03, బీసీ-ఏ:16, బీసీ-బి: 02, ఓహెచ్: 09, ఎస్సీ (గ్రూప్1):04, ఎస్సీ(గ్రూప్2): 26, ఎస్టీ: 03)
అర్హత: అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 65% మార్కులతో (ఓసీలకు), 60% (బీసీలకు), 55% (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు) బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు మొత్తం సుమారు రూ.33,960. ప్రయాణ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే వంటివి కలిసి ఉంటాయి.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 మార్కులు), రీజనింగ్(25 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), బ్యాంకింగ్‌తో కూడిన జనరల్ అవేర్‌నెస్(25 మార్కులు) అంశాలపై 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత (Penalty) ఉంటుంది. ఎగ్జామ్ వ్యవధి: 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు స్త్రీ నిధి వెబ్‌సైట్ (www.streenidhi.telangana.gov.in) ద్వారా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్.
పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.770, ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.885.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 29.05.2026 (రాత్రి 12:00 గంటల వరకు).
Website: https://www.streenidhi.telangana.gov.in/SNTG/UI/Home.aspx
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు