రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు

రైట్స్ లిమిటెడ్‌లో ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 'ఇండివిడ్యువల్ కన్సల్టెంట్' పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

ఇండివిడ్యువల్ కన్సల్టెంట్: 35

అర్హత: పోస్టులను అనుసరించి సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. పోస్టును బట్టి 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు సంబంధిత రంగంలో పని అనుభవం అవసరం.

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 63 ఏళ్ల లోపు ఉండాలి. 

వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,25,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 మే 26.

Website: https://www.rites.com/Career

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram